Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:26 AM కరీంనగర్General
లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ మృతి - Ushodayam
కరీంనగర్ జిల్లా లింగాపూర్‌లో దసరా పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సాయి వరుణ్ (23) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతిచెందాడు. స్వగ్రామానికి వచ్చిన అతడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టి అక్కడికక్కడే కన్నుమూశాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...