Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిలో సీట్ల సర్దుబాటు రగడ

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:23 AM కాకినాడGeneral
కూటమిలో సీట్ల సర్దుబాటు రగడ - Ushodayam
జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. క్షేత్రస్థాయిలోనే సర్దుబాటు చేసుకోవాలని సూచించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో గందరగోళం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుండగా పోటీపై స్పష్టత రాలేదు. తమకు పట్టున్న స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుండగా, టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...