Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సర్కార్‌పై వెంకటరామిరెడ్డి

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 6:42 AM అమరావతిGeneral
కూటమి సర్కార్‌పై వెంకటరామిరెడ్డి - Ushodayam
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను తీవ్రంగా వేధిస్తోందని విమర్శించారు. చంద్రబాబు పాలన అనే వైరస్‌ను అరికట్టడానికి స్థానిక ఎన్నికలలో వేసే ఓటే సరైన వ్యాక్సిన్ అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...