Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అభ్యర్థుల కోసం అనూష ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:39 PM పార్వతీపురం మన్యంGeneral
కూటమి అభ్యర్థుల కోసం అనూష ప్రచారం - Ushodayam
పార్వతీపురంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి అనూష బుధవారం ప్రచారం నిర్వహించారు. ఎడతెరిపి లేని వర్షాలను లెక్కచేయకుండా ఛైర్‌పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణతో కలిసి పలు వార్డుల్లో ఓటర్లను కలిశారు. 1వ వార్డు బీజేపీ అభ్యర్థి వలిరెడ్డి పార్వతి, 19వ వార్డు అభ్యర్థి శ్రీదేవితో కలిసి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...