Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో భారీ పాడ్‌కార్ డిపో ప్రతిపాదన

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:22 AM హైదరాబాద్General
కూకట్‌పల్లిలో భారీ పాడ్‌కార్ డిపో ప్రతిపాదన - Ushodayam
హైదరాబాద్‌లో మెట్రోకు అనుసంధానంగా పాడ్‌కార్ల డిపోల ఏర్పాటుకు సుమారు 185 ఎకరాల భూమి అవసరమని అధ్యయనంలో గుర్తించారు. కూకట్‌పల్లిలోనే అతిపెద్ద డిపో కోసం 104.8 ఎకరాలు అవసరమని లీ అసోసియేట్స్ నివేదిక తెలిపింది. హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ డిపోలు ప్రతిపాదించారు. భూముల కేటాయింపుపై సంబంధిత ప్రభుత్వ విభాగాలకు హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ త్వరలో లేఖలు రాయనుంది.

Comments

G
Loading comments...