Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూడవెల్లి వాగులో అడుగంటిన నీరు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:01 PM సిద్దిపేటGeneral
కూడవెల్లి వాగులో అడుగంటిన నీరు - Ushodayam
గజ్వేల్, కుకునూరుపల్లి, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక తదితర మండలాలకు ప్రధాన జలవనరైన కూడవెల్లి వాగులో నీరు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటలు పొట్టదశలో ఉండటంతో సాగునీరు అందక ఆందోళన చెందుతున్నారు. కొడకండ్లలో మోటారు కింద నీటి కోసం రైతులు గుంతలు తవ్వుతున్నారు. నీరందక పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...