Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూడళ్లలో బస్సులతో ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:43 AM తూర్పుగోదావరి General
కూడళ్లలో బస్సులతో ముప్పు - Ushodayam
మల్లేపల్లి కూడలి వద్ద ట్రావెల్ బస్సుల రాకపోకలతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. విశాఖపట్నం వెళ్లే బస్సులు భోజనాల కోసం రహదారికి అవతల ఉన్న రెస్టారెంట్లకు వెళ్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కమిషన్ల కోసం ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టకుండా, బస్సులు వెళ్లే మార్గంలోని హోటళ్ల వద్దే ఆపేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...