Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుట్రలను సహించేది లేదు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:25 AM జాతీయంGeneral
కుట్రలను సహించేది లేదు - Ushodayam
దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన, శత్రువులను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సత్యం, మానవతతో నడిస్తే అంతిమ విజయం మనదేనని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మోదీ సూచించారు.

Comments

G
Loading comments...