Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం కేంద్రంలో వీధికుక్కల బెడద

Follow Ushodayam on Google
B Ganga Sep 16, 2026 3:32 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం కేంద్రంలో వీధికుక్కల బెడద - Ushodayam
కురుపాం మండల కేంద్రంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంటాడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురిపై కుక్కలు దాడి చేసి కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు స్పందించి వీధికుక్కలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...