Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోటలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:45 PM అన్నమయ్యGeneral
కురబలకోటలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ - Ushodayam
కురబలకోట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రం వద్ద ఎస్‌ఐ మధు రామచంద్రుడు ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. శాంతియుత వాతావరణంలో నామినేషన్లు వేయాలని అధికారులు కోరారు. 12 ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజు 24 నామినేషన్లు దాఖలయ్యాయి.

Comments

G
Loading comments...