Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో పూల మార్కెట్ వద్ద ధర్నా

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:17 AM చిత్తూరుGeneral
కుప్పంలో పూల మార్కెట్ వద్ద ధర్నా - Ushodayam
కుప్పం పూల మార్కెట్‌లో కనీస వసతులు లేవని, స్థలం లేక పూలు విక్రయించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ బయట విక్రయించేందుకు షాపు యజమానులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వేలం నిర్వహించకుండా తక్కువ ధరలకు పూలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పూల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...