Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:25 AM చిత్తూరుGeneral
కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు - Ushodayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. గత వైకాపా పాలనలో అక్రమాలు, దాడులతో భయాందోళనలు నెలకొనగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు జరిగాయి. పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...