వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ (మోకా) సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. నిర్మాణ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీఏడీసీఎల్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఆర్ఎఫ్పీ) జారీ చేయనుంది.
రాష్ట్రంలో మొత్తం 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Comments
Loading comments...

