Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడి ప్రేమ వ్యవహారంలో తండ్రి దారుణ హత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:24 AM పల్నాడు General
కుమారుడి ప్రేమ వ్యవహారంలో తండ్రి దారుణ హత్య - Ushodayam
పల్నాడు జిల్లా గురజాలలో కుమారుడి ప్రేమ వ్యవహారం కారణంగా దారెడ్డి రామకృష్ణారెడ్డి(51) హత్యకు గురయ్యారు. చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి ప్రేమించిన యువతితో వెళ్లిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు గొడవకు దిగారు. మాట్లాడుకుందామంటూ రామకృష్ణారెడ్డి, పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని గోగులపాడు శివారుకు తీసుకెళ్లి కర్రలు, కత్తితో దాడిచేశారు. వెంకటరెడ్డి తప్పించుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు.

Comments

G
Loading comments...