Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అథ్లెట్ల మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:38 PM జాతీయంGeneral
కటక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అథ్లెట్ల మృతి - Ushodayam
ఒడిశాలోని కటక్ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువ అథ్లెట్లు మృతి చెందారు. మృత్యం దొండపాటి, మలయ్ బారిక్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృత్యం అండర్-23 స్ప్రింటింగ్‌లో, మలయ్ 400 మీటర్ల స్ప్రింట్‌లో ప్రతిభ చూపారు.

Comments

G
Loading comments...