Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రూజ్.. కనిపించని క్రేజ్

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:44 AM కరీంనగర్General
క్రూజ్.. కనిపించని క్రేజ్ - Ushodayam
కరీంనగర్ దిగువ మానేరు జలాశయంలో పర్యాటకాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన బోటింగ్ సౌకర్యం అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడింది. రూ.1.50 కోట్లు వెచ్చించి సిద్ధం చేసిన డబుల్ డెక్కర్ క్రూజ్ బోటు మూడేళ్లు గడుస్తున్నా ఒక్క రోజు కూడా నీటిపై నడవకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో జెట్‌స్కీ బోట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.

Comments

G
Loading comments...