Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణలో నూతన పీహెచ్‌సీ ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:56 PM నారాయణపేటGeneral
కృష్ణలో నూతన పీహెచ్‌సీ ప్రారంభం - Ushodayam
కృష్ణ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. పీహెచ్‌సీ అందుబాటులోకి రావడంతో పలు గ్రామాల ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...