Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా ZP పీఠంపై టీడీపీలో చర్చ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:42 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా ZP పీఠంపై టీడీపీలో చర్చ - Ushodayam
కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి OC మహిళకు రిజర్వ్‌ కావడంతో టీడీపీలో పలువురు సీనియర్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. విజయవాడ మేయర్‌ పీఠం కాపు వర్గానికి వెళ్లడంతో కృష్ణా ZP పీఠాన్ని కమ్మ వర్గానికి కేటాయించే అంశంపై టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...