Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరపలో ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:08 PM కాకినాడGeneral
కరపలో ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలు - Ushodayam
కరపలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ దుర్గారావు, రూరల్‌ సీఐ చైతన్యకృష్ణతో కలిసి నామినేషన్‌ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో వాహనాల పార్కింగ్‌ నిబంధనలు అమలవుతున్నాయా లేదా పరిశీలించారు. బందోబస్తు వివరాలను ఎస్ఐ తోట సునీత ఎస్పీకి వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...