Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపారి గణేశ్ అదృశ్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:34 AM కర్నూలుGeneral
వ్యాపారి గణేశ్ అదృశ్యం - Ushodayam
కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన వ్యాపారి సంకుల గణేశ్ (45) అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పాత బట్టలు, బిందెలు వ్యాపారం చేసే గణేశ్ ఆచూకీ తెలిసిన వారు 80088842460, 9550612277 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...