Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:43 AM బాపట్లGeneral
కర్లపాలెంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ - Ushodayam
కర్లపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మండలంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...