Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంపేటలో రైతు ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:01 PM కరీంనగర్General
కరీంపేటలో రైతు ఆత్మహత్య - Ushodayam
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో రైతు నాంపల్లి సాంబయ్య (55) ఆదివారం రాత్రి పొలాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...