Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:58 AM కరీంనగర్General
కరీంనగర్‌లో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు - Ushodayam
ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు, నెలకు రూ.25 వేల పింఛన్‌ డిమాండ్లతో సీఎం నివాస ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులను పోలీసులు రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి, సమస్యలను పరిష్కరించాలని ఉద్యమ నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...