Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో టీఆర్ఎస్‌లో యువత చేరిక

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:18 PM కరీంనగర్General
కరీంనగర్‌లో టీఆర్ఎస్‌లో యువత చేరిక - Ushodayam
నిరుద్యోగ భృతి హామీతో ఓట్లు పొంది కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కవిత ప్రజా పోరాటాలకు ఆకర్షితులై యువత పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాగడి సందీప్ ఆధ్వర్యంలో పవన్ కృష్ణ, కార్తీక్, నవీన్, అఫ్రోజ్‌లకు టీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో శివరాణి, లక్ష్మణ్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...