Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఘనంగా జమ్మి పూజ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:36 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ఘనంగా జమ్మి పూజ - Ushodayam
విజయదశమి సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో మంగళవారం శమీ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విజయసౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...