Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరిట మోసం

Follow Ushodayam on Google
Girish Bidkar Oct 02, 2026 10:21 AM హైదరాబాద్General
క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరిట మోసం - Ushodayam
క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు, లిమిట్ పెంపు పేరుతో సైబర్ నేరగాడు నల్లగుట్ట వ్యాపారి సికందర్ మొహ్సిన్‌ను మోసం చేశాడు. బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేయించి కార్డు వివరాలు, ఓటీపీ తీసుకున్నాడు. అనంతరం కార్డు నుంచి రూ.2 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...