Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో పుంగనూరు విద్యార్థుల సత్తా

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:13 PM అన్నమయ్యGeneral
కరాటేలో పుంగనూరు విద్యార్థుల సత్తా - Ushodayam
5వ సౌత్ ఇండియా జోన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పుంగనూరు విద్యార్థులు పతకాలు సాధించారు. విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో అన్నమయ్య జిల్లా తరఫున పుంగనూరు నుంచి 23 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు షికోకాయ్ కరాటే డో అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు మిల్టన్ శాస్త్రి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు.

Comments

G
Loading comments...