Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు టీడీపీలో ముసలం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 1:01 PM అల్లూరి General
కొయ్యూరు టీడీపీలో ముసలం - Ushodayam
కొయ్యూరు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో బీఫారం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. ఎంవీవీ ప్రసాద్ వర్గం నుంచి సీత, గిడ్డి ఈశ్వరి వర్గం నుంచి మీనా నామినేషన్లు వేశారు. పార్టీలో వర్గాలు లేవని నేతలు చెబుతున్నా, ఒకే స్థానానికి ఇద్దరు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్ఠానం ఎవరికి మద్దతు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...