Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:20 AM ఏలూరుGeneral
కొయ్యలగూడెంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
కొయ్యలగూడెం జడ్పీటీసీ అభ్యర్థి దాసరి శ్రీలక్ష్మి వైసీపీ తరఫున ప్రచారం ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజవరం, గంగవరం వైసీపీ అభ్యర్థులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటోందని, వైసీపీ అభ్యర్థులను భయపెడుతోందని శ్రీలక్ష్మి ఆరోపించారు.

Comments

G
Loading comments...