Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెంలో అభ్యర్థుల ప్రచారం జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:07 PM ఏలూరుGeneral
కొయ్యలగూడెంలో అభ్యర్థుల ప్రచారం జోరు - Ushodayam
కొయ్యలగూడెం పరింపూడి సెగ్మెంట్-4 వైసీపీ అభ్యర్థి జుంగా జవహర్లాల్ నెహ్రూ (బాబ్జి) సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల పరిషత్ స్థానాన్ని మరోసారి వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ విజయం అందించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...