Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరులో టీడీపీ అభ్యర్థికి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:46 PM తూర్పుగోదావరి General
కొవ్వూరులో టీడీపీ అభ్యర్థికి ప్రచారం - Ushodayam
కొవ్వూరు పట్టణంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకుని టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కంఠమణి విజయలక్ష్మికి మద్దతు కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయలక్ష్మిని గెలిపించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటర్లను అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...