Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలసలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:42 PM విజయనగరంGeneral
కొత్తవలసలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి - Ushodayam
కొత్తవలసలో స్థానిక సంస్థల ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు గురువారం కోలాహలంగా సాగింది. ఏకాదశి కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ఎన్నికల అధికారి రవి కిరణ్, ఎంపీడీవో రమణయ్య, సిబ్బంది నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా అభిమానులు తరలిరావడంతో కొత్తవలసలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...