Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు తాడేపల్లి రోడ్డుపై దుమ్ముతో ఇక్కట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:11 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కొత్తూరు తాడేపల్లి రోడ్డుపై దుమ్ముతో ఇక్కట్లు - Ushodayam
విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామం మీదుగా విజయవాడ వెళ్లే ప్రజలు దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ లారీల రాకపోకలతో రహదారిపై దుమ్ము కమ్ముకుంటోంది. దీంతో గ్రామస్థులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి దుమ్ము సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...