Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:13 PM ప్రకాశం General
కొత్తపట్నంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు - Ushodayam
మురసు తుఫాను ప్రభావంతో కొత్తపట్నం మండలంలో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలు మూడు రోజులుగా విద్యుత్ లేక చీకట్లోనే ఉంటున్నాయి. సరఫరాను పునరుద్ధరించేందుకు ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక విద్యుత్ శాఖల అధికారులు రంగంలోకి దిగారు. దెబ్బతిన్న స్తంభాలకు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...