Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నంలో తుఫాన్‌ గాలులకు ఆస్తి నష్టం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:51 AM ప్రకాశం General
కొత్తపట్నంలో తుఫాన్‌ గాలులకు ఆస్తి నష్టం - Ushodayam
మురసు తుఫాన్‌ ప్రభావంతో కొత్తపట్నం మండలంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లగా, బస్టాప్ షెల్టర్‌పై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. తుఫాన్‌ తీవ్రతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...