Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:32 PM ప్రకాశం General
కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ - Ushodayam
దసరా సందర్భంగా కొత్తపట్నం ఎస్‌ఐ వేముల సుధాకర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ శాఖలో వినియోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...