Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో జోరుగా కోడిపందాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:27 AM అల్లూరి General
కొత్తపల్లిలో జోరుగా కోడిపందాలు - Ushodayam
అల్లూరి జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసులు బందోబస్తులో నిమగ్నమవడంతో ఇదే అదనుగా పందెం రాయుళ్లు లక్షల్లో పందేలు కాస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఎలాంటి భయం లేకుండా కోడిపందాలతో పాటు చిత్తులాటలు, పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానికంగా తెలుస్తోంది.

Comments

G
Loading comments...