Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో అస్తవ్యస్తంగా మొబైల్ నెట్‌వర్క్ సేవలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:52 PM కోనసీమGeneral
కొత్తపేటలో అస్తవ్యస్తంగా మొబైల్ నెట్‌వర్క్ సేవలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కొత్తపేట నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాతో పాటు మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా అస్తవ్యస్తమయ్యాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సేవలు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వినియోగానికి వీలుకాకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...