Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకొండ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:31 PM హన్మకొండ General
కొత్తకొండ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం - Ushodayam
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి సూచించారు. గురువారం కొత్తకొండ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల అల్పాహార పథకాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో, ఇన్‌ఛార్జ్ ఎంఈవో శంకర్, ఎంపీడీవో వీరేశం, ఇతర మండల, జిల్లా అధికారులు, కొత్తకొండ సర్పంచ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...