Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రెడ్డిపాలెంలో రోడ్డు లేక ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:33 PM గుంటూరుGeneral
కొత్త రెడ్డిపాలెంలో రోడ్డు లేక ఇబ్బందులు - Ushodayam
చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం చెన్నారెడ్డి కాలనీలో రోడ్డు, సైడ్ కాలువలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రహదారి బురదమయంగా మారడంతో కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా ఉందని వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు, కాలువలు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...