Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల భయంతో పరుగెత్తి బాలుడి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:18 AM సూర్యాపేటGeneral
కోతుల భయంతో పరుగెత్తి బాలుడి మృతి - Ushodayam
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో కోతులు వెంటపడటంతో భయంతో పరుగెత్తిన నిశాంత్‌ (12) మృతి చెందాడు. శుక్రవారం స్నేహితుడితో కలిసి చేపలు పట్టేందుకు వెళ్తుండగా కోతుల గుంపు వారిపైకి దూసుకొచ్చింది. ప్రాణభయంతో పరుగెత్తిన నిశాంత్ కిందపడిపోయాడు. స్థానికులు వైద్యసాయం కోసం ప్రయత్నించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...