Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోఠిలో ఎఫ్‌ఎంజీ వైద్యుల అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 4:45 PM హైదరాబాద్General
కోఠిలో ఎఫ్‌ఎంజీ వైద్యుల అరెస్ట్ - Ushodayam
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ.29 వేల స్టైఫండ్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ఎఫ్‌ఎంజీ వైద్యులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలే ఇస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...