Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతకు గురైన రహదారి పరిశీలన

Follow Ushodayam on Google
B. Rajesh Sep 25, 2026 6:58 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
కోతకు గురైన రహదారి పరిశీలన - Ushodayam
తెర్లాం మండలం బూరిపేట, ఎన్.బూర్జవలస మధ్యలో కోతకు గురైన రహదారిని ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందులు పడకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నందిగాంలో కోతకు గురైన గట్టును పరిశీలించారు. తుఫాన్ నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనతో టీడీపీ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...