Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:40 AM కర్నూలుGeneral
కోసిగిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు - Ushodayam
కోసిగిలోని JBM స్కూల్ వద్ద 1వ వార్డు నుంచి 7వ వార్డు మధ్య డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీటితో పాటు చెత్త, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, కాగితాలు పేరుకుపోవడంతో నీరు నిలిచిపోతోంది. దీంతో డ్రైనేజీ నుంచి పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని, తీవ్రమైన దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...