Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో తుఫాను బీభత్సం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 7:38 AM కోనసీమGeneral
కోనసీమలో తుఫాను బీభత్సం - Ushodayam
ఏపీలోని కోనసీమలో అర్నాబ్ తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో 19 మండలాల్లో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రాత్రంతా ఆ ప్రాంతం అంధకారంలో మునిగిపోయింది. తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...