Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోలూర్‌లో ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:25 PM నిర్మల్ General
కోలూర్‌లో ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ - Ushodayam
తానూర్‌ మండలం కోలూర్‌ గ్రామంలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ మాధవరావు ఆలయ స్థలంలో ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లమ్మ ఆలయ నిర్మాణం గ్రామ అభివృద్ధికి, భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగపడుతుందని సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...