Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడుమూరులో వల్లెలాంబ దేవి ఉత్సవాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 11:08 AM కర్నూలుGeneral
కోడుమూరులో వల్లెలాంబ దేవి ఉత్సవాలు - Ushodayam
కర్నూలు జిల్లా కోడుమూరులో వల్లెలాంబ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు నిజస్వరూపంలో దర్శనమివ్వగా, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా పెద్ద బోయగేరి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అమ్మవారి పల్లకీ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...