Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో పెరిగిన నిత్యావసరాల ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:24 PM సూర్యాపేటGeneral
కోదాడలో పెరిగిన నిత్యావసరాల ధరలు - Ushodayam
కోదాడలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. 30 గుడ్ల ట్రే రూ.180 ఉండగా, గ్రామాల్లో ఒక్కో గుడ్డును రూ.7 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.2,100కు చేరింది. గత నెలలోనే రూ.500 వరకు పెరగడంతో కుటుంబ బడ్జెట్‌పై భారం పడుతోందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...