Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపల్లి పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కొండపల్లి పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలు - Ushodayam
నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ జోన్ DCP జి.రామకృష్ణ, ఇబ్రహీంపట్నం CI ఏ.సుబ్రహ్మణ్యం, SI చక్రధర్ సోమవారం కొండపల్లి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

Comments

G
Loading comments...