Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగడపలో ఎల్‌నినోపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:12 PM యాదాద్రి భువనగిరిGeneral
కొండగడపలో ఎల్‌నినోపై అవగాహన - Ushodayam
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప 3, 4 వార్డుల్లో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సభలు నిర్వహించారు. నీటి కొరత ఏర్పడే అవకాశాలున్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని కౌన్సిలర్‌ కొండ శోభ సోమమల్లు సూచించారు. తాగునీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వాడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, వార్డు అధికారి నిఖిల్‌, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...